వైయస్సార్ నిర్మాణ్ పోర్టల్ ఉపయోగాలు
*ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ నిర్మాణ్, ఏపి ఇండస్ట్రీస్ కోవిడ్ –19 రెస్పాన్స్ పోర్టల్స్‌ను ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్.జగన్.* *వైయస్సార్ నిర్మాణ్ పోర్టల్ ఉపయోగాలు* పోలవరంతో నిర్మాణపనులు, ప్రభుత్వ గృహనిర్మాణంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులకు ఏ పరి…